Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.2.204

Āndhra Mahābhāratamu 5.2.204

Language
Telugu

5.2.204

క. వారు దెస లొత్తికొనియు ధ | రా రాజ్యం బిచ్చి పోయిరా పోరా? తా
రారణ్యపీడఁ బడియును | రారాజుం జెఱకుఁ బాపరా మన మెఱుఁగన్‌?