Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.2.206

Āndhra Mahābhāratamu 5.2.206

Language
Telugu

5.2.206

క. రావించి తగవుమై సం | భావింపవ కాక, నాఁడ పాండవు లలుకం
బో విడువరె? మిగులుదురే | నీ వచనంబులకుఁ? బిలిచి నిలుపుము వారిన్‌.’