Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.2.234

Āndhra Mahābhāratamu 5.2.234

Language
Telugu

5.2.234

వ. ఇట్లు గాకయు నెవ్వరి మొగంబున నెవ్వరు వడిరి, వారికి వార చాలియుండు వా రని; రివ్విధంబునఁ గ్రొవ్వు మిగిలి కొఱంతలేని తెగువం దేజరిల్లుచున్నవారు. నీకు నీ కొడుకునకు నెయ్యది గర్జంబై తోఁచె నదియ చేయుం’ డనిన విని విచిత్రవీర్యతనయుం డిట్లనియె.