Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.2.241

Āndhra Mahābhāratamu 5.2.241

Language
Telugu

5.2.241

వ. అనిన విని సూతనందనునకు నంబికానందనుం డిట్లను- ‘నా కొడు కున్మత్త ప్రలాపంబులు సేయుచున్నవాఁ; డింతియకాని సత్యధర్మ నయ పరాక్రమ సహాయ సంపన్నులైన పాండవులఁ దనకు గెలువ వచ్చునే? తాను బ్రబలుం డయినను బెనఁకువ గీడ కాక మేలగునే? యది యట్లుండె; నొక్కటి యడిగెద సంజయా! చెప్పుము.