Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.2.258

Āndhra Mahābhāratamu 5.2.258

Language
Telugu

5.2.258

వ. అదియునుం గాక ధర్మదేవతయు, వాయుదేవుండును, వాసవుండును, నాశ్వినులును వారలకుఁ బాండురాజు తోడి వారలు; వారి నొక కీడునుం బొరయకుండ రక్షింతురు గావున, భీష్మ ద్రోణ ప్రముఖులకుఁ బాండవులం బరిభవింపరామి దెల్లంబు.