Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.2.260

Āndhra Mahābhāratamu 5.2.260

Language
Telugu

5.2.260

వ. కౌరవులకు వచ్చిన యిమ్మహాభయంబునకుఁ బ్రతీకారంబు శాంతిం గడచినయది లే; దెన్ని భంగులం జూచినఁగయ్యం బుడుగుటయ మనకుం గర్తవ్యంబై యున్నయది; యుపశమింపవయ్య! దీర్ఘ వైరంబు వలవదనినఁ దండ్రికిఁ గొడు కిట్లనియె: