Andhra Mahabharatamu 5.2.276
Āndhra Mahābhāratamu 5.2.276
- Language
- Telugu
5.2.276
వ. కావునఁ దమలో విరోధం బొప్పదు; సంభాషణ సహభోజనాది సత్కారంబులను, సవినయ వర్తనంబులను బ్రీతులైన జ్ఞాతు లిహ పరార్థ సాధకు లగుదు’ రని చెప్పి వెండియు.