Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.2.279

Āndhra Mahābhāratamu 5.2.279

Language
Telugu

5.2.279

వ. ఇట్లుఱికి మృతిఁ బొంది; రట్లపోలె నవినీతు లైన నీ కొడుకులు పుడమి యెల్లను దార యేలుతీపుఁ జూచెదరుగాని తమ పొలిసి పోవుటం గానరు; వీర లర్జునుతోడం బెనంగి మానప్రాణంబులు దక్కించుకొనువారె? యట్లుంగాక సమబలులైననుం గయ్యంబునఁ గదా వీరౌదురు వారౌదు రనవచ్చు; నదియేల నీలోనికి ధర్మనందనుం దెచ్చికొనుటయ నీకుఁ గర్తవ్యం’ బనిన బాహ్లికుండు ధార్తరాష్ట్రున కిట్లనియె: