Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.2.291

Āndhra Mahābhāratamu 5.2.291

Language
Telugu

5.2.291

క. ‘అంతకుఁ జాలఁడె కర్ణుం? | డింతకు మును బాస యిచ్చి యెన్నఁడు బొంకం!
డింతటి మానిసి యలిగినఁ | గౌంతేయుల కెట్లు బ్రదుకఁగా వచ్చు ననిన్‌?’