Andhra Mahabharatamu 5.2.312
Āndhra Mahābhāratamu 5.2.312
- Language
- Telugu
5.2.312
వ. అట్టి వాసుదేవుని చక్రంబు నిజమాయాబలంబునఁ బాండవుల సర్వ సమర సాధనంబుల యందును సూక్ష్మరూపవ్యాపియై నిలిచి వారికి విజయం బొసంగుచుండు’ నని చెప్పి, మఱియు నిట్లనియె: