Andhra Mahabharatamu 5.3.214
Āndhra Mahābhāratamu 5.3.214
- Language
- Telugu
5.3.214
క. ‘హరి వలికిన విధ మెంతయు | నెరవై యున్నయది వింటె యిమ్మాట తెఱం
గరయుదము తొలుత; నీ పెను | పరిచందం బెల్ల నెఱుకపడియెడుఁ బిదపన్.’