Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.3.216

Āndhra Mahābhāratamu 5.3.216

Language
Telugu

5.3.216

తే. ‘వలయు నన్నపానంబులు పలు దెఱఁగుల | నేర్చు విధముల నే మొడఁ గూర్చి వేడ్క
నున్న నీ వుపయోగింప నొల్లకునికి | బాంధవమునకు నీతికి బాహిరంబు.