Andhra Mahabharatamu 5.3.218
Āndhra Mahābhāratamu 5.3.218
- Language
- Telugu
5.3.218
క. అనుడు నుపేంద్రుఁడు మనుజేం | ద్రుని కిట్లను ‘దూత లెందుఁ దొలిదొలి గుడువం
గొనఁ గట్టఁ దొడఁగుదురె? వ | చ్చిన కార్యము దీర్చి పిదపఁ జేయుదు రెల్లన్.’