Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.3.224

Āndhra Mahābhāratamu 5.3.224

Language
Telugu

5.3.224

క. పగవారి యింటఁ గుడిచిన | నగుఁ దమ కనుమాన; మమృత మైనను దారుం
బగతురకుఁ గుడువఁ బెట్టఁగఁ | దగ; దొడళుల కెప్పు డెవ్విధము వాటిలునో?