Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.3.240

Āndhra Mahābhāratamu 5.3.240

Language
Telugu

5.3.240

క. దొరకొని పుణ్యముఁ బాపము | నరుఁ డర్థిం జేయుచుండ నడుమ నొకట న
వ్వెర వెడలి తప్పినను ద | త్పరిణతి ఫలమొందునండ్రు ధర్మవిధిజ్ఞుల్‌.