Andhra Mahabharatamu 5.3.250
Āndhra Mahābhāratamu 5.3.250
- Language
- Telugu
5.3.250
క. తన కని పెట్టిన మణిమయ | కనకోన్నత పీఠమునఁ బ్రకాశంబున ని
ల్చిన యెడఁ దోఁచిరి నారద | ముని ప్రముఖు లంతరిక్షమున నుజ్జ్వలులై.