Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.3.288

Āndhra Mahābhāratamu 5.3.288

Language
Telugu

5.3.288

వ. కావున నీవా దంభోద్భవు చందంబున నుద్ధతి వాటించుటయు, నరనారాయణులతోడఁ దొడరుటయు మీఁద మేలయి యుండదు; పాండవులతోడి పొందు మేలనిన యనంతరంబ కణ్వుండు దుర్యోధనున కిట్లనియె: