Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.3.292

Āndhra Mahābhāratamu 5.3.292

Language
Telugu

5.3.292

వ. వారల భాగ్యంబున నప్పు డింద్రుండును, నుపేంద్రుండును, నొక్కచో నుండం గని మాతలి యక్కార్యంబు విన్నవించినం గరుణించి జిష్ణుండు విష్ణునకుం జెప్పి చేయించువాఁడై వైనతేయు దెసకుం దాన చాలి సుముఖుం జిరాయు రుపేతుం జేసిన