Andhra Mahabharatamu 5.3.306
Āndhra Mahābhāratamu 5.3.306
- Language
- Telugu
5.3.306
వ. వినుము విశ్వామిత్రు పాల విద్యాభ్యాసంబు సేసి గాలవుండను మునికుమారుండు ‘గురుదక్షిణ యేమి సమర్పింతు’ నని యడిగిన, నతం‘డేమియు నేల?’యని యుడిపిన, నుడుగక యెన్ని సెప్పిన నన్నింటికి నన్నిసెప్పి నిర్బంధించినఁ, గటకటంబడి యత్తపోధనవర్యుం ‘డట్లేని శుద్ధ ధవళవర్ణంబులై యొక్క కర్ణంబు నీలంబైన యుత్తమాశ్వంబు లెనమన్నూఱు దెచ్చి యి’మ్మని పలికినం బోయి.