Andhra Mahabharatamu 5.3.320
Āndhra Mahābhāratamu 5.3.320
- Language
- Telugu
5.3.320
వ. అని తానునుఁ దోడుసని యత్తపస్విపాలికింబోయి యత్తెఱం గెఱింగించి, గాలవుం గానిపించి, ‘యీతండు బాలుండు, నీవు దయాళుండ’ వితనిం గృతార్థుం జేయవలయు నని ప్రార్థించి పక్షిరా జక్కార్యంబు చక్కంజేసి పోయిన.