Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.3.355

Āndhra Mahābhāratamu 5.3.355

Language
Telugu

5.3.355

వ. అని వెండియు ననేక విధంబులం జెప్పి యీ రెండు దెఱంగుల వారును బంచి కుడిచి సుఖంబున్న నఖిల భూ ప్రజకును బ్రమోదం బగుం గావున నట్లుసేసి యందఱచేత దీవనలు వడయవయ్య నీ’వనిన విని దుర్యోధనుం డప్పుండరీకాక్షు వీక్షించి యిట్లనియె: