Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.3.370

Āndhra Mahābhāratamu 5.3.370

Language
Telugu

5.3.370

క. శాంతిం బొందుట నీకుం | గుంతీ పుత్త్రులకు మేలగున్‌; దానిక యే
నింతయు నాడెద; నది నీ | కెంతయు రుచియింపకునికి యెఱిఁగి యెఱిఁగియున్‌.