Andhra Mahabharatamu 5.3.382
Āndhra Mahābhāratamu 5.3.382
- Language
- Telugu
5.3.382
ఆ. ‘బుద్ధిమంతురాలు పొందుగఁ బలుకంగ | నేర్చు; వచ్చి కొడుకుఁ దేర్చిపోవుఁ
గాన వేగ నీవు గాంధారిఁ దోడితె’ | మ్మనుడు నరిగి యతఁడు నట్లచేసి.