Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.3.395

Āndhra Mahābhāratamu 5.3.395

Language
Telugu

5.3.395

వ. ఇట్లు పరమాప్తుండగు హార్దిక్యు నటపుచ్చి సాత్యకి సత్వరంగాఁ జనుదెంచి జనార్దనునకు నత్తెఱంగెల్ల నెఱింగించి, తదనుమతిం గౌరవేశ్వర బాహ్లిక గురు భీష్మ విదురులతో నిట్లనియె.