Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.4.202

Āndhra Mahābhāratamu 5.4.202

Language
Telugu

5.4.202

వ. అనిన భీమార్జున నకుల సహదేవు లొండొరుల మొగంబులు సూచుచు నాసనంబులు చలింప, మొగంబులు జేవుఱింపఁ గ్రోధాయత్తచిత్తులై యున్నం గనుంగొని నవ్వుచు నారాయణుం డులూకున కిట్లనియె ‘నీవు వోయి సుయోధనుతో నెల్లవారును విన నిట్లనుము: