Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.4.225

Āndhra Mahābhāratamu 5.4.225

Language
Telugu

5.4.225

వ. బృహద్బలుండు సమరథుండు కోసల బలంబుతోడం గడంగి చిచ్చునుం గరువలియునుంగొని తాఁకు; దండధారుం డర్ధరథుండు సేన పఱపు గలండు, బెట్టిదంబుగాఁ గయ్యంబు సేయు.