Andhra Mahabharatamu 5.4.255
Āndhra Mahābhāratamu 5.4.255
- Language
- Telugu
5.4.255
తే. ‘అతిరథుండు యుధిష్ఠిరుం డగ్నికల్పుఁ | డాహవంబున నప్రతిహతుఁడు; భీముఁ
డతిరథ శ్రేష్ఠుఁ; డతని మహాబలం బ | మానుషము, విక్రమం బసమాన మధిప!