Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.4.268

Āndhra Mahābhāratamu 5.4.268

Language
Telugu

5.4.268

తే. అతిరథుల కెల్లఁ దల, తండ్రియట్టివాఁడ | యసురవిభుఁడు ఘటోత్కచుం; డా హిడింబ
కొడుకు మాయాబలంబున నొడుచుఁ బగఱ | నతనికడ దానవానీక మగ్గలంబు.