Andhra Mahabharatamu 5.4.286
Āndhra Mahābhāratamu 5.4.286
- Language
- Telugu
5.4.286
వ. చని వారలకుం దనవృత్తాంతం బెఱింగించిన వా ‘రిది రాజులు చేసిన పని సాధులచేతఁ జక్కంబడునే’ యనిన నవ్వనిత ‘తపశ్చరణంబునకు వచ్చితి’ ననుటయు, ‘నీవు సుకుమారవు; నీకిది సొప్పడునే? తండ్రి పాలికిం బొ; మ్మదియ పరమ ధర్మం’బని పలికిన వారి కన్నారీరత్నం బిట్లనియె;