Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.4.291

Āndhra Mahābhāratamu 5.4.291

Language
Telugu

5.4.291

వ. నన్ను మన్నించుం గావున మదీయ దౌహిత్రి వగుట యెఱింగిన నిన్ను రక్షించు; నందుఁ బొ’మ్మను సమయంబునం బరశురామశిష్యుం డగు నకృతవ్రణుండను ముని వచ్చి, యతిథి సత్కారంబులం బూజితుండై యున్నఁ, బ్రియపూర్వకంబుగా నా హోత్రవాహనుండు ‘భార్గవుం డెయ్యెడ నున్నవాఁ?’డని యడిగిన. నతం డిట్లనియె: