Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.4.294

Āndhra Mahābhāratamu 5.4.294

Language
Telugu

5.4.294

వ. కని పరశురాముని సంభావనంబును సంభాషణంబును బడసి కాశిరాజు కన్యకం జూపి, ‘యిది నా దౌహిత్రి; దీని వృత్తాంతం బంతయు విను’ మని య మ్మానినిం గానిపించిన నదియును.