Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.4.296

Āndhra Mahābhāratamu 5.4.296

Language
Telugu

5.4.296

వ. అనిన విని యమ్మహాత్మునకు నంబ దనవృత్తాంతం బంతయు సవిస్తరంబుగాఁ జెప్పి ‘నీ వార్తశరణ్యుండవు; నా పరిభవంబు దీర్చి నన్ను రక్షింపు’మనవుడు నతం డిట్లనియె: