Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.4.308

Āndhra Mahābhāratamu 5.4.308

Language
Telugu

5.4.308

వ. అనిన విని ‘యధర్మాచరణంబున కింతవట్టి పెనంగనగునె? పరానురక్తచిత్తయగు మగువ నిల్లాలిం జేయువారుం గలరె? యిట్టి యకృత్యం బాచరించుకంటె నీచేత నెట్లయినను లెస్స; తొల్లి పెద్దలు సెప్పిన చొప్పవధరింపు’ మని యిట్లంటి.