Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.4.327

Āndhra Mahābhāratamu 5.4.327

Language
Telugu

5.4.327

తే. రాముఁ డంత్యకాలానలో ద్దామ లీల | మండి నా యురస్థ్సలి యొక్క మార్గణమున
నేసె నంతంత నున్న మునీశ్వరులును | గాశిరాజ కన్యకయును గడఁగి యార్వ.