Andhra Mahabharatamu 5.4.336
Āndhra Mahābhāratamu 5.4.336
- Language
- Telugu
5.4.336
వ. అట్టియెడ నెనమండ్రు విప్రులు సమానవయోరూపంబుల నొప్పు వారలు నన్నెత్తి, సేదదీర్చి రథంబు పయింబెట్టి, గగన గమనంబునం బోయి; రంతకు మున్న మందాకిని మున్ను నాకన్న చందంబున నొగలపయినుండి మదీయ రథ్యంబుల పగ్గంబులు ధరియించి యున్న నేనునుం గనుంగొని నమస్కరించిన దీవించి చనియె; వెండియు.