Andhra Mahabharatamu 5.4.346
Āndhra Mahābhāratamu 5.4.346
- Language
- Telugu
5.4.346
క. తెగఁగొని బ్రహ్మాస్త్రమ యేఁ | దగ నేసిన నొకటి నొకటి దార్కొని రెండున్
గగనంబంతయుఁ దేజ | స్థ్సగితముగాఁ జేసె సురలు దైత్యులుఁ దలఁకన్.