Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.4.353

Āndhra Mahābhāratamu 5.4.353

Language
Telugu

5.4.353

వ. ఇవ్విధంబున నెప్పటి విప్రవరులు సన్నిధిసేసి నన్నుం జూచి నగుమొగంబులతో నెఱుఁగని వారపోలె నిట్లనిరి;