Andhra Mahabharatamu 5.4.362
Āndhra Mahābhāratamu 5.4.362
- Language
- Telugu
5.4.362
వ. ఒక్కనాఁడు పారాశర్య నారదులంగని యక్కార్యంబు భయంబు దోఁప విన్నవించిన వారలు ‘దైవాధీనంబగు దాని మానుషంబున మానిపింప వశంబుగా; దా చింత విడువు’మని రందు నారదుం ‘డక్కాశీశ్వర కన్యక తెఱంగు విను’మని యిట్లనియె.