Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.4.371

Āndhra Mahābhāratamu 5.4.371

Language
Telugu

5.4.371

వ. ద్రుపదుండును బ్రీతుండయి నిజప్రియకు నవ్విధం బెఱింగించెఁ; దదనంతరంబ కాశీశ్వరకన్యక చైతన్యం బుదరంబు ప్రవేశించిన.