Andhra Mahabharatamu 5.4.378
Āndhra Mahābhāratamu 5.4.378
- Language
- Telugu
5.4.378
వ. అని వెండియు నేర్పునం దీర్పుమాట లనేకంబులాడి నిక్కం బరయం జూచిన వానికిం జొరవ యీక త్రోపుసేసి వీడ్కొలిపి పుచ్చినం బోయి వాఁడును నిజనాథున కవ్విధంబు విన్నవించిన.