Andhra Mahabharatamu 5.4.382
Āndhra Mahābhāratamu 5.4.382
- Language
- Telugu
5.4.382
వ. తదీయ దండనాథులు సమరోత్సాహంబునం బ్రవర్తిల్లి; రంత సూర్యాస్తమయ సమయం బగుటయు రెండు వీళ్లును భండనంబు తోడి వేడుకం జేసి వేగుటకు వేచియుండె.