Andhra Mahabharatamu 5.4.384
Āndhra Mahābhāratamu 5.4.384
- Language
- Telugu
5.4.384
వ. అవ్విపినంబు స్థూలకర్ణుం డను నొక్క యక్షునికి నివాసంబై యునికిం జేసి నిర్జనంబై యుండు; శిఖండియు నత్తెఱం గెఱుంగుం గావున నతని నుద్దేశించి యందుఁ జొచ్చి తత్ప్రదేశంబున మహనీయ సుందరంబగు తదీయ మందిరంబున కరిగి, యచ్చటఁ బ్రాణవియోగం బగు విధం బాచరింపం బూనిన.