Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.4.393

Āndhra Mahābhāratamu 5.4.393

Language
Telugu

5.4.393

వ. అని పలికి యలుక మొగంబున ముడివడ నున్నంతఁ గిన్నరు లా గుహ్యకు నరసి తద్వృత్తాంతం బంతయు నెఱింగించి ‘దేవా! సిగ్గుపెంపున రానేరకున్నవాఁ’ డని విన్నవించిన.