Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.4.395

Āndhra Mahābhāratamu 5.4.395

Language
Telugu

5.4.395

వ. స్థూలకర్ణుండును దలరి దండప్రణామంబులు సేసియుండె; నప్పుడు గొలిచియున్న దొరలు ధనదునకుం గృప వుట్ట నల్లన తెలిపిన నట్లేని ‘వీడు శిఖండి యాయువు గలంతకాలంబున గాంతాకృతియై యుండి, పదంపడి నిజరూపంబు దాల్చుంగాక!’ యని యనుగ్రహించి యరిగిన.