Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.4.398

Āndhra Mahābhāratamu 5.4.398

Language
Telugu

5.4.398

వ. చెప్పి వీడుకొలిపిన శిఖండి యత్యంత ప్రమోదంబునం దండ్రి కడకు వచ్చి యత్తెఱం గెఱింగించిన నాతండు ప్రీతుండయి దేవగురుద్విజపూజనంబు లాచరించి ద్రోణాచార్యుపాల సవిశేషంబుగా శిష్యభావంబు ప్రతిష్ఠించె’.