Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.4.406

Āndhra Mahābhāratamu 5.4.406

Language
Telugu

5.4.406

వ. ఏను నా సాలెడు కొలంది సెప్పెదఁ; దక్కటివారుఁ దమ తమ చాలుటలు దార చెప్పెద; రది యెల్లను బిదప విందుగాని; మున్ను నీ కొక్క బాస యిచ్చెద నాకర్ణింపుము.