Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.4.412

Āndhra Mahābhāratamu 5.4.412

Language
Telugu

5.4.412

వ. అనవుడు గురుకృపాశ్వత్థామ కర్ణులం గలయం గనుంగొని గాంధారీనందనుండు ‘మీమీ చందంబులెట్ల? నిన నాచార్యుండు మందస్మితాననుం డగుచు నిట్లనియె.