Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.4.419

Āndhra Mahābhāratamu 5.4.419

Language
Telugu

5.4.419

వ. అనియె; నివ్విధంబున నీ కొడుకు కడం బుట్టిన విశేషంబులు ధర్మతనయుండు చారులవలన విని తమ్ముల రాఁబనిచి వారలతో నిట్లనియె.