Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.4.421

Āndhra Mahābhāratamu 5.4.421

Language
Telugu

5.4.421

వ. అని చెప్పి యర్జునుం గనుంగొని ‘వారు తమ తమ యోపిన చందంబులు సెప్పిరి; నీచేతం గౌరవ బలంబు లెంత దడవునకుం దెగు? నాకుం జెప్పు’ మనిన నతం డిట్లనియె.