Pramāṇa · Search · About · API

Matsyapuranamu 1.106

Matsyapurāṇamu 1.106

Language
Telugu

1.106

పాయక యి ట్లఖిలము మ
త్సాయుజ్యము నొందు నంత సకలజగంబుల్
శ్రీయుతము లగుచు శూన్యము
లై యున్నని తమముచేత నాశాంతములై.
తొల్లింటయట్ల లోకము
లెల్లను బరిపూర్ణముగను నింకను నీ వు
ద్యల్లలితమతివిశేషతఁ
దెల్లమి సృజియింపవలయుఁ దిరుగం బ్రజలన్.